చోడవరం: అనాధ పిల్లల మధ్య టిడిపి నేత కుమారుడి జన్మదిన వేడుకలు

76చూసినవారు
చోడవరం: అనాధ పిల్లల మధ్య టిడిపి నేత కుమారుడి జన్మదిన వేడుకలు
వడ్డాది టౌన్ టిడిపి అధ్యక్షుడు దొండా నరేష్ తన కుమారుడు దేవా జన్మదిన వేడుకలను బుధవారం ప్రేమ సమాజంలో చిన్నారుల మధ్య నిర్వహించారు. నరేష్ దంపతులు కుమారుడితో కేక్ కట్ చేయించి విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు, వృద్ధులకు అన్నదానం చేసి స్వయంగా భోజనం వడ్డించారు. అనాధ పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్