చోడవరం ఈనెల 10న మెగా పేరెంట్స్ డే నిర్వహించాలి

10చూసినవారు
చోడవరం ఈనెల 10న మెగా పేరెంట్స్ డే నిర్వహించాలి
ఈనెల 10వ తేదీన మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని చోడవరం మండలంలో విజయవంతంగా నిర్వహించాలని చోడవరం మండల ప్రత్యేక అధికారి శ్రీదేవి తెలిపారు. శనివారం చోడవరం మండలంలో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు, విద్యాశాఖ సిబ్బందికి స్థానిక మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్