వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ సభ్యులు, యోగా గురువు, ప్రముఖ పిల్లల వైద్యులు రేపాక బంగారు కృష్ణ అమెరికా లో జరిగే కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా పురస్కరించుకొని ఆదివారం బంగారు కృష్ణను క్లబ్ భవనంలో సభ్యులు అభినందించి వీడ్కోలు పలికి జ్ఞాపిక అందజేశారు