అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న 250 కిలోల గంజాయిని చోడవరం పోలీసులు శనివారం పట్టుకున్నారు. అందిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనకాపల్లి వైపు తరలిస్తున్న గంజాయిని పట్టుకొని స్టేషన్ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.