రాష్ట్ర హౌసింగ్ చైర్మన్ ను కలిసిన జిల్లా యాదవ్ సంఘం నాయకులు

52చూసినవారు
రాష్ట్ర హౌసింగ్  చైర్మన్ ను కలిసిన జిల్లా యాదవ్ సంఘం నాయకులు
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో నూతన రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబు ను జిల్లా యాదవ్ సంఘం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షుడు బర్ణికన బాబురావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బి శ్రీను, మండల యాదవ్ సంఘం అధ్యక్షుడు సింగంపల్లి రమేష్, రామారావు, రామ నాయుడు కలిసి శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్