రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎంపీ

66చూసినవారు
రక్తదానం ప్రాణదానంతో సమానం: ఎంపీ
అమ్మ హెల్పింగ్ హార్ట్స్, గ్రామీణ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వడ్డాది జడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో బుధవారం నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ హాజరై మాట్లాడుతూ.. రక్తదానం చేసిన యువకులను ప్రత్యేకంగా అభినందిచారు. రక్తదాన ప్రాణదానంతో సమానమని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువకులను అభినందించారు.

సంబంధిత పోస్ట్