చోడవరంలో వేంచేసి ఉన్న శ్రీ స్వయంభు విఘ్నేశ్వర స్వామి వారు నీట మునిగారు. కురుస్తున్న భారీ వర్షాలు మూలంగా గుడికి అనుకుని ఉన్న చెరువు నీరు ఊటగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడంతో గర్భగుడి చిన్న చెరువుల మారి స్వామివారు నీట మునిగారు. ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది దీంతో అర్చకులు అన్నిటిని తొలగిస్తుంటారు. గురువారం కూడా అదే పరిస్థితి నెలకొంది.