అలరించిన యూత్ ఫెస్టివల్

73చూసినవారు
అలరించిన యూత్ ఫెస్టివల్
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వడ్డాది జడ్పీ హైస్కూల్లో బుధవారం నిర్వహించిన యూత్ ఫెస్టివల్ విశేషంగా అలరించింది. దీనిలో భాగంగా పలు జానపద, సామాజిక, సాంస్కృతిక కళా నృత్య ప్రదర్శనలు, బాడీ బిల్డింగ్ ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సీఎం రమేష్ హాజరవగా, ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు తదితరులు హాజరై వారిని సత్కరించి అభినందించారు

సంబంధిత పోస్ట్