చోడవరంలో తొలి ఏకాదశి ఉత్సవాలు

41చూసినవారు
చోడవరంలో తొలి ఏకాదశి ఉత్సవాలు
చోడవరంలో వేంచేసి అన్న ఆపదహార శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో ఆదివారం తొలి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకలు నిర్వహించారు అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థభాషగాలు స్వీకరించారు ఈ సందర్భంగా శ్రీవారి అక్షయ పాత్ర అన్నసమారాధన సేవా సొసైటీ వారి ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్