చోడవరంలో గత టీడీపీ ప్రభుత్వం హయం లో తలపెట్టిన నూతన రెవెన్యూ కార్యాలయం భవనం నిర్మాణంలో నిలిచిపోయింది. ఆ భవనాలుపునః ప్రారంభం కోసం గురువారం స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు భూమి పూజ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో. తహసిల్దార్ రామారావు, ఎండిఓ ఆంజనేయులు, ఈవో నారాయణరావు తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.