జాతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (భారత ప్రభుత్వం ఆమోదించిన సంస్థ) ప్రాంతీయ చైర్మన్ గా దేవరపల్లి నవకుమార్ ను నియమించినట్లు జాతీయ మానవహక్కుల కౌన్సిల్ చైర్మన్ పి. సంపత్ కుమార్ తెలిపారు. శుక్రవారం చోడవరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోడవరం మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల 8మండలాలకు ఎన్ హెచ్ ఆర్ సి చైర్మన్ గా నవకుమార్ వ్యవహారిస్తారన్నారు.