రావికమతం: పేలుడు పదార్థాల తయారీ కేంద్రం పరిశీలన

52చూసినవారు
రావికమతం: పేలుడు పదార్థాల తయారీ కేంద్రం పరిశీలన
రావీకమతం మండలం గల పేలుడు పదార్థాల తయారీ కేంద్రాలను బుధవారం సాయంత్రం కొత్తకోట సీఐ, ఎస్ఐ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు లైసెన్సులను కూడా పరిశీలించారు. మండలంలోని శ్రీజా శాండ్ ఎల్‌ఎల్‌పీ, డిసెంబర్ 2014 నుండి గోంపా గ్రామంలో పేలుడు పదార్థాల మాగజైన్ లైసెన్స్ కలిగి ఉందన్నారు. లైసెన్స్‌లో పేర్కొన్న ప్రదేశంలో వ్యాపారం నిర్వహిస్తున్నారనీ, యూనిట్ సమీపంలో నివాసాలు లేదా ఇతర నిర్మాణాలు లేవన్నారు.

సంబంధిత పోస్ట్