చలిసింగంలో మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

74చూసినవారు
చలిసింగంలో మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రావికమతం మండలం చలిసింగం గ్రామాన్ని చోడవరం ఎం ఎల్ ఏ కె ఎస్ ఎన్ ఎస్ రాజు, బుధవారం సందర్శించారు. ఈసందర్బంగా అక్కడ జరుగుతున్న రహదారి పనులను పరిశీలించారు. మార్గమథ్యంలో కొన్ని చోట్ల ఎత్తు ఎక్కువగా ఉండటంతో లెవెల్ చేయించాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. నవ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూ.5లక్షలతో గ్రామంలో నిర్మించిన మినీ వాటర్ ప్యూర్ పైరు ట్యాంక్, కొళాయిలను ఎంఎల్ఏ ప్రారంభించి గ్రామస్థులకు త్రాగునీరు అందించారు.

సంబంధిత పోస్ట్