రావికమతం: వాటర్ ట్యాంక్ ఎక్కి ఖాళీ బిందెలుతో నిరసన

65చూసినవారు
రావికమతం: వాటర్ ట్యాంక్ ఎక్కి ఖాళీ బిందెలుతో నిరసన
రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ అజయపురం గ్రామంలో గిరిజనులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ మంగళవారం గ్రామంలో పనిచేయని వాటర్ ట్యాంక్ ఎక్కి కాలి బిందెలతో నిరసన తెలిపారు. 2019 సంవత్సరంలో15 ఆర్థిక సంఘం నిధుల నుండి 5 లక్షల రూపాయలతో బోరు తీసి పైపు లైన్ ద్వారా గ్రామానికి నీరు సరఫరా చేసేవారు. ఈ మోటర్ కాలిపోవడం ద్వారా నీరు కోసం ఎత్తైన కొండ గడ్డ ఊట మీరు తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్