రోలుగుంట మండలంలో రోడ్డు నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు నెల 10వ తేదీలోగా బిల్లులు చెల్లించకపోతే కలెక్టర్ కార్యాలయం వరకు డోలు యాత్ర నిర్వహిస్తామని సిపిఎం నాయకుడు కే గోవిందరావు ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆర్ల, ఎం. కే పట్నం పంచాయతీ గిరిజన గ్రామాలకు వై. బి పట్నం నుండి లోసింగి మీదుగా పెద్దగరువు గ్రామానికి రూ.2.6కోట్ల బి టి నిర్మాణ చేపట్టారని పేమెంట్ లేకపోవడంతో నిలిచిపోయన్నారు.