చోడవరం కోర్టు సముదాయాన్ని సందర్శించిన ఎస్పీ

52చూసినవారు
చోడవరం కోర్టు సముదాయాన్ని సందర్శించిన ఎస్పీ
చోడవరం కోర్టు సముదాయాన్ని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా 9వ అదనపు జిల్లా జడ్జి కె. రత్నకుమార్, విశాఖపట్నం 4వ అదనపు జిల్లా జడ్జి ఎం. నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సమావేశంలో జిల్లా పరిధిలో ఇటీవల వెలుగు చూసిన గంజాయి అక్రమ రవాణా కేసులు, హత్యల వంటి ప్రధాన నేరాల వివరాలను ఎస్పీ న్యాయమూర్తిలకు వివరిస్తూ వాటి నియంత్రణకు పోలీసులు చేపట్టిన చర్యలను వివరించారు.

సంబంధిత పోస్ట్