రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకి ఎంపికైన విద్యార్థులు

63చూసినవారు
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకి ఎంపికైన విద్యార్థులు
పాఠశాల విద్యాశాఖ-స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అనకాపల్లి జిల్లా ఆధ్వర్యంలో ఉమ్మడివిశాఖ జిల్లా అండర్ 14, 17 బాల బాలికులకు మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి రగ్బీ పోటీలలో రాష్ట్రస్థాయి పోటీలకు 48మందివిద్యార్థులతో నాలుగు జట్లు ఎంపికయినట్టు నిర్వాహకులు తెలిపారు. బుచ్చయ్య పేట మండలంలోని దిబ్బిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీలలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్