చోడవరంలో విజయవంతమైన రక్తదాన శిబిరం

84చూసినవారు
చోడవరంలో విజయవంతమైన రక్తదాన శిబిరం
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో రాక్ ఫ్రెండ్స్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సంయుక్తంగా శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, సంఘసేవా సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సకురు కోటేశ్వరరావు 13వ సారి రక్తదానం చేసి, యువత కు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ‘‘రక్తదానం చేయడం తో మరొకరి ప్రాణాలను రక్షించగలమన్నారు.

సంబంధిత పోస్ట్