చోడవరంలో ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర హౌసింగ్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, సంస్థగత ఎన్నికల అబ్జర్వర్స్ గొంప కృష్ణ తదితరులు పాల్గొని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామస్థాయి నుంచి పార్టీ నీ బలోపేతం చేయాలన్నారు