బాల్య వివాహాల వలన జరిగే అనర్ధాలపై అవగాహన కలిగి ఉండాలి

62చూసినవారు
బాల్య వివాహాల వలన జరిగే అనర్ధాలపై అవగాహన కలిగి ఉండాలి
బాల్య వివాహాలు వలన జరిగే అనర్ధాలపై కిషోర బాలికలకు అవగాహన కల్పించడమే కిషోర వికాసం-వేసవి సెలవుల కార్యక్రమం ఉద్దేశమని ఐసిడిఎస్ సిడిపిఓ వి. మంగతాయారు అన్నారు. కిషోర్ వికాసం-వేసవి సెలవుల కార్యక్రమం ముగింపు సందర్బంగా మంగళవారం స్థానిక ప్రాజెక్ట్ కార్యాలయంలోజరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలపై కిశోర బాలికలు అవగాహన పెంచుకోవలసిన అవ సరం ఎంతైనా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్