వృద్ధులకు భరోసా ఈ పింఛన్లు: ఎమ్మెల్యే రాజు

58చూసినవారు
వృద్ధులకు భరోసా ఈ పింఛన్లు: ఎమ్మెల్యే రాజు
చోడవరం ఎమ్మెల్యే కె. ఎస్. ఎన్. ఎస్. రాజు మంగళవారం చోడవరం మండలంలోని లక్కవరం, గవరవరం గ్రామాల్లో ప్రభుత్వ అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపిణీ చేశారు. దివ్యాంగులైన బి. నాగరాజు, పల్లి సన్యాసినాయుడు, బి. పల్లవి తదితరులకు రూ. 15, 000లు చొప్పున ఫించన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ వృద్దులు, దివ్యాంగులు, దీర్ఘ కాలిక రోగులకు ప్రభుత్వ ఫించన్ ఓ వరంలా ఉపయోగపడాలి అన్నారు.

సంబంధిత పోస్ట్