బుచ్చియ్య పేట మండలం వడ్డాది గ్రామం ఎన్టీఎస్ స్కూల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రథమ సోపాన్ శిక్షణలో భాగంగా సుమారు 69 మంది విద్యార్థులు గొట్టువాడ అగ్రహారం కొండను బుధవారం అధిరోహించారు. విద్యార్థులతో పాటు స్కౌట్ మాస్టర్ జగన్ ఎన్టీఎస్ ఉపాధ్యాయులు రాము, గంగానాయుడు కూడా పాల్గొన్నారు.