చోడవరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం వాగ్దేవి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ ముఖ్య హాజరవుగా. ఈ సందర్భంగా సరస్వతి దేవికి 2000 మంది విద్యార్థులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అమ్మవారి ఫోటోతో కూడిన ఎక్సమ్ ప్యాడ్ పుస్తకాలు పెన్సిల్ స్టేషనరీ కిట్లు మిఠాయిలు పంపిణీ చేశారు.