డిగ్రీ కళాశాలలో ప్రపంచ శాకాహార దినోత్సవం వేడుకలు

50చూసినవారు
డిగ్రీ కళాశాలలో ప్రపంచ శాకాహార దినోత్సవం వేడుకలు
చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రపంచ శాకాహార దినోత్స వేడుకలు బోటనీ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ ఇతర అధ్యాపకులు పాల్గొని శాకాహారం ప్రాముఖ్యతను వివరించారు. అధ్యాపకులు డాక్టర్ వి రత్న భారతి,జే లక్ష్మీ మంగమ్మ,నారాయణ,హేచ్ సుధీర్ పాల్గొని శాకాహారం ప్రాముఖ్యతను వివరించి, ప్రస్తుతం వస్తున్న అనేక జీవన సంబంధ వ్యాధులను గురించి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్