విశాఖలో డీఎస్సీ పరీక్షకు 172 మంది గైర్హాజరు

50చూసినవారు
విశాఖలో డీఎస్సీ పరీక్షకు 172 మంది గైర్హాజరు
డీఎస్సీ పరీక్షలు విశాఖలో శుక్రవారం ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ప్రేమ్ కుమార్ తెలిపారు. మొత్తం 4,151 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 3,979 మంది హాజరయ్యారని, 172 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. డీఈఓ స్వయంగా ఒక పరీక్ష కేంద్రాన్ని పరిశీలించగా, ఫ్లయింగ్ స్క్వాడ్లు నాలుగు కేంద్రాలను సందర్శించాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్