ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, బాల వికాస ఫౌండేషన్ ఎంవిపి కాలనీలోని ఓ డిగ్రీ కళాశాలలో "పని చేయడం పెద్దల వంతు. బడికి వెళ్లడం పిల్లల వంతు" అనే నినాదంతో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జగదీశ్వర రావు, బాల వికాస ఫౌండేషన్ వ్యవస్థాపక గౌరవ కార్యదర్శి నరవ ప్రకాశ రావు పాల్గొన్నారు.