రేపటి నుంచి ఏపీఎల్

50చూసినవారు
రేపటి నుంచి ఏపీఎల్
విశాఖ నగరంలోని వైయస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బీ గ్రౌండ్‌లో ఆటగాళ్లు సందడి నెలకొంది. ఏసీఏ ఆధ్వర్యంలో ఏపీఎల్ మూడవ సీజన్ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్, వైజాగ్ వారియర్స్ జట్లు తలబడనున్నాయి. ఆయా జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా శనివారం ప్రాక్టీస్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్