కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి విశాఖ దక్షిణ ఇన్ఛార్జ్ సీతమరాజు సుధాకర్ దీనికి నేతత్వం వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. గత సంవత్సరం కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వారికి వివరించారు.