చీడికాడ: ఉపాధి హామీ కూలీలు బకాయిలు వెంటనే చెల్లించాలి

65చూసినవారు
చీడికాడ: ఉపాధి హామీ కూలీలు బకాయిలు వెంటనే చెల్లించాలి
గ్రామీణ ఉపాధి హామీ కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయు డివిజన్ కార్యదర్శి ఆర్. దేముడు నాయుడు డిమాండ్ చేసారు. బుధవారం చీడికాడ మండలం కోణం పంచాయతీ పరిధిలో ఉన్న వివిధ గ్రామాలు, కొండల, కొత్తూరు చిన్న కోణం ప్రాంతాల్లో పర్యటించి ఈనెల 20న చేయ తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బకాయిలు చెల్లించండి.. లేదా తిండి అయిన పెట్టండి అంటూ వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్