ఈనెల 16న సీఎం చంద్రబాబు విశాఖకు రానున్నారు. జూన్ 21న యోగా డే సందర్భంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయా అధికారులతో సమీక్షించారు. ప్రధాని మోదీ పర్యటన, యోగా వేడుకలపై. మంత్రుల కమిటీ, అధికారులతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్ల పనులను అధికారులు చురుగ్గా నిర్వహిస్తున్నారు.