మత్స్య పరిశ్రమ ఆర్థిక పరిపుష్టికి సమగ్ర ప్రణాళిక

65చూసినవారు
మత్స్య పరిశ్రమ ఆర్థిక పరిపుష్టికి సమగ్ర ప్రణాళిక
మత్స్య పరిశ్రమ ఆర్థిక పరిపుష్టికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తామని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు మైలపల్లి లక్ష్మణరావు చెప్పారు. గురువారం విశాఖ‌ ఫిషింగ్ హార్బర్లోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కొత్త అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మైలపల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ మత్స్య పరిశ్రమకు జవసత్వాలు కల్పిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్