10, 11 తేదీల్లో దాశరథి కృష్ణమాచార్య శతజయంతి ఉత్సవాలు

85చూసినవారు
10, 11 తేదీల్లో దాశరథి కృష్ణమాచార్య శతజయంతి ఉత్సవాలు
విశాఖలోని ఆంధ్రవిశ్వ కళా పరిషత్ తెలుగు శాఖ, ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం సంయుక్తంగా కళా ప్రపూర్ణ దాశరథి కృష్ణ మాచార్య శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఏయూ ఉప కులపతి ఆచార్య జి. శశిభూషణ రావు చెప్పారు. ఈ నెల 10, 11 తేదీల్లో యూనివర్సిటీలోని టి. ఎల్. ఎన్ సభాహాల్లో నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు సంబందించిన ఆహ్వానం పత్రికలను సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం. వి. ఆర్ రాజుతో కలసి బుధవారం ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్