వైద్య వృత్తిలో అంకిత‌భావం ముఖ్యం

80చూసినవారు
వైద్య వృత్తిలో అంకిత‌భావం ముఖ్యం
వైద్య వృత్తిలో రాణించాలంటే అంకితభావం అవసరమని విశాఖ గీతం అధ్యక్షుడు, ఎంపీ ఎమ్‌. శ్రీభరత్‌ అన్నారు. మంగ‌ళ‌వారం గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి (జిమ్‌సర్‌) వైద్య కళాశాలలో 2024 బ్యాచ్‌ నూతన ఎంబిబిఎస్‌ విద్యార్ధులకు ‘వైట్‌కోట్‌ ధారణ’లో మాట్లాడుతూ, రానున్న రోజులలో వైద్యరంగంలోకి సాంకేతిక పరిజ్ఞానం కీలక భూమిక పోషించనుందన్నారు.

సంబంధిత పోస్ట్