విశాఖ నగరంలో వివిధ రైతు బజార్లలో స్టాల్స్ కోసం ఈనెల 5వ తేదీన డ్రా తీయనున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కలెక్టరేట్లో బహిరంగ రా తినున్నట్లు వెల్లడించారు. నగరంలో 9 రైతుబజర్ల నుంచి 673 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు. వీళ్ళు 238 మందిని డ్రా ద్వారా ఎంపిక చేస్తామన్నారు.