విశాఖలో డ్రగ్స్ కలకలం

4చూసినవారు
విశాఖలో డ్రగ్స్ కలకలం
విశాఖపట్నంలో శనివారం మాదక ద్రవ్యాల కలకలం చోటుచేసుకుంది. డ్రగ్స్ విక్రయంలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణాఫ్రికా వ్యక్తి థామస్, విశాఖకు చెందిన అక్షయ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 25 గ్రాముల కొకైన్, రూ.3.6 లక్షల నగదు, కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ విలువ రూ.10–15 లక్షలు ఉంటుందని అంచనా.

సంబంధిత పోస్ట్