మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

50చూసినవారు
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
మొక్కలు నాటి పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ముకుంద పిలుపునిచ్చారు. శనివారం విఎస్ కృష్ణా డిగ్రీ కళాశాలలో విశాఖ కంటైనర్ టెర్మినల్ అందజేసిన మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకుకూరలు మొక్కలు పెంచుదామన్నారు. భవిష్యత్తు తరాల కోసం సామాజిక వనాలు పెంచుదామని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్