మర్రిపాలెంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

74చూసినవారు
మర్రిపాలెంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
గాంధీ జయంతిని పురస్కరించుకుని విశాఖ డిప్యూటీ మేయర్ జె. శ్రీధర్ మరిపాలెంలో ఉన్న వాకర్స్ పార్క్ వద్ద వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీధర్ మాట్లాడుతూ.. గాంధీ అహింస మార్గాన్ని అందరూ పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్