వింటేజ్‌ కారులో వినాయకుడు

59చూసినవారు
వింటేజ్‌ కారులో వినాయకుడు
విశాఖలో వింటేజ్‌ కారులో వినాయకుడు దర్శనమిచ్చాడు. ఈవెంట్‌ మేనేజర్‌ వీరూమామా ఆధ్వర్యంలో వినాయక చవితి పూజలు కొనసాగాయి. నిమజ్జనం సందర్భంగా వినూత్న రీతిలో ఊరేగింపు నిర్వహించాలని తలపెట్టారు. దీంతో వింటేజ్‌ కారులో వినాయకుడ్ని పెట్టి నగర వీధుల్లో సంబరాల అనంతరం బీచ్‌లో గురువారం రాత్రి నిమజ్జనం చేయించారు. వీరూమామా ట్విన్స్‌ ధ్యుమాన్‌, ద్యుతి స్టాప్‌ డ్రగ్స్‌ పేరిట ప్ల కార్డులు ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్