గవర కార్పొరేషన్ డైరెక్టర్ జోషీల రాజీనామా

78చూసినవారు
గవర కార్పొరేషన్ డైరెక్టర్ జోషీల రాజీనామా
విశాఖ తూర్పు నియోజక వర్గం పరిధి 17వవార్డు కొత్త వెంకోజీపాలెంకు చెందిన పీలా జోషిల రాష్ర్ట గవర కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి సోమవారం రాజీనామా చేశారు. తాను వైసిపిలోనే కొనసాగుతానని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. పార్టీ కార్యకలాపాల్లో యధావిధిగా పల్గొంటాను అని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్