ల‌క్ష్యాలు సాధించాలి

84చూసినవారు
ల‌క్ష్యాలు సాధించాలి
ల‌క్ష్య సాధ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రూ అలుపెర‌గ‌ని సాధ‌న చేయాల‌ని విశాఖ ద‌క్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీ‌నివాస్ అన్నారు. వైజాగ్ కన్వెన్షన్ లో సదరన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాన్యువల్ కర్ల్చరల్ ఫెస్ట్ -2024 మంగ‌ళ‌వారం రాత్రి ఘనంగా నిర్వహించారు. విద్యార్థి, విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క‌రూ విజ‌యతీరాల‌కు చేరుకోవాల‌న్నారు.

సంబంధిత పోస్ట్