విశాఖపట్నం రైల్వే ప్రొటెక్టన్ ఫోర్సు మర్రిపాలెంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కే. ఈశ్వరరావు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ అర్పీఫ్ (ఢిల్లీ) నేరగాళ్ల అరికట్టడం, రైల్వే ఆస్తిని కాపడినందుకు గురువారం బంగారు పతకాన్ని సాధించారు. అలాగే 115 కేజీల గంజాయిని కేసుల్ని చేదించినందుకు భువనేశ్వర్ లో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు.