గొన్నవానిపాలెం: ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం

62చూసినవారు
గొన్నవానిపాలెం: ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం
గొన్నవానిపాలెం (జీవీఎంసీ 85వ వార్డు)లో శనివారం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలు నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి కలిగి నిలదొక్కుకోవాలని ఆశించారు. మహిళల సాధికారత కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్