ఎమ్మెల్యే గణబాబు అభినందనలు పొందిన గోపాలపట్నం కాలేజ్ బాలికలు

84చూసినవారు
ఎమ్మెల్యే గణబాబు అభినందనలు పొందిన గోపాలపట్నం కాలేజ్ బాలికలు
గోపాలపట్నం ఎస్. వి. ఎల్. ఎన్. బాలికల కాలేజ్ స్టాఫ్ మరియు ఇంటర్ మీడియట్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులతో మంగళవారం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గణబాబు వారి ఆఫీసుకి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది, ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏడాది కూడా ఇంకా అత్యధిక మార్కులు సాధించి కాలేజ్ కి మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించాలని కోరారు.ప్రిన్సిపాల్, అధ్యాపకులను, విద్యార్థినులను అభినందించారు.

సంబంధిత పోస్ట్