గోపాలపట్నం బాజీ జంక్షన్ పరిధి టీపీఎం కాలనీ శ్రీ తోట పోలమాంబ సేవా సంఘం, ఏస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నేత భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలో ముఖ్య అతిధిగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు అంబేద్కర్ విగ్రహాంకు పూలదండ ఆవిష్కరణ చేసి ఘన నివాళిలు అర్పించారు, ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పలివెల శంకరరావు కమిటీ సభ్యులు, నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు