విశాఖలో భారీ వర్షం

66చూసినవారు
విశాఖలో భారీ వర్షం
విశాఖలో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఆకాశం మేఘాలతో కమ్ముకుంది. కుండపోత వర్షానికి నగరం తడిసి ముద్దయింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పూర్ణామార్కెట్ వద్ద చిన్న వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాల వద్ద వాహనాలు నిలపరాదని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్