సంపత్‌ వినాయగర్‌ ఆలయ హుండీ ఆదాయం రూ. 20. 46 లక్షలు

74చూసినవారు
సంపత్‌ వినాయగర్‌ ఆలయ హుండీ ఆదాయం రూ. 20. 46 లక్షలు
విశాఖలోని సంపత్ వినాయగర్ ఆలయ హుండీ ఆదాయం గురువారం లెక్కించారు. 33 రోజులకు గాను రూ. 20, 46, 248, బంగారం- 8. 3 గ్రాములు, వెండి-177గ్రాములు , వివిధ దేశాలను చెందిన డాలర్లు వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారిని శిరీష తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అయినా చోళన్ హాజరుఅయ్యారు.

సంబంధిత పోస్ట్