విశాఖ కలెక్టర్‌ను కలిసిన సమాచారశాఖ ఏడీ

77చూసినవారు
విశాఖ కలెక్టర్‌ను కలిసిన సమాచారశాఖ ఏడీ
సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖపట్నం ఉప సంచాలకులుగా డి. రమేష్ శనివారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటి వరకు విజయనగరంలో ఏడీగా సేవలందించారు. ఇటీవలి సాధారణ బదిలీల్లో విశాఖలో ఎస్. ఐ. సి. ఏడీగా వచ్చిన రమేష్, జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్‌లను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్