విశాఖకు చేరుకున్న మంత్రి లోకేష్

77చూసినవారు
విశాఖకు చేరుకున్న మంత్రి లోకేష్
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన ముగించుకుని రాత్రి 10 గంటల సమయంలో విశాఖలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఇంఛార్జి మంత్రి డీబీవీ స్వామి, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గణబాబు, రామకృష్ణబాబు, ఇతర నేతలు స్వాగతం పలికారు. మంత్రి కార్యకర్తల సమస్యలు విని పరిష్కారానికి హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాలు ఉంటాయని పార్టీ నేతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్