నేడు విశాఖకు మంత్రి పార్థసారథి

81చూసినవారు
నేడు విశాఖకు మంత్రి పార్థసారథి
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు మరియు గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం సాయంత్రం విశాఖపట్నం చేరుకోనున్నారు. ఆయన సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అలాగే, సీఎం చంద్రబాబు 16న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమ సమీక్ష సమావేశంలోనూ మంత్రి పాల్గొనే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్