ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని కోర్టుల్లో జూలై 5న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టిరాజు గురువారం తెలిపారు. సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాలు, సెక్షన్ 138, రికవరీ, భూసేకరణ, కార్మిక, కుటుంబ (విడాకులు మినహా), పారిశ్రామిక, రాజీకి వీలున్న క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు.